Shivani nagaram : శివానీ నగరం.. ఇప్పుడు మార్మోగిపోతున్న పేరు ఇది. టాలీవుడ్ లో వరుస హిట్లు అందుకుంది ఈ చిన్నది. అందానికి అందం, అభినయం రెండూ ఉండటంతో పాటు.. అమ్మడికి అదృష్టం కూడా బాగానే ఉంది. తాజాగా మౌళి హీరోగా శివానీ హీరోయిన్ గా చేసిన లిటిల్ హార్ట్స్ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. అంతకు ముందు 8 వసంతాలు సినిమాలోనూ ఈమెనే హీరోయిన్ గా చేసింది. దీంతో ఈమె గురించి వెతుకుతున్నారు. ఈమె…
Little hearts : సెప్టెంబర్ 5న థియేటర్లలోకి మూడు సినిమాలు రాగా.. అందులో లిటిల్ హార్ట్స్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా అదరగొడుతోంది. మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. మౌళి తనూజ్ హీరోగా శివానీ నగరం హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాతో మౌళి హీరోగా నిరూపించుకున్నాడు. యాక్టింగ్ పరంగా మంచి మార్కులు వేయించుకున్నాడు. అయితే మౌళి తనూజ్ కు ఇది హీరోగా తొలి సినిమానే. కామెడీ పరంగా బాగా అదరగొట్టేసింది. ఈ సినిమాకు మౌళి…
“90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ మౌళి తనుజ్, “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ శివానీ నాగరం లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ “లిటిల్ హార్ట్స్”. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. “90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ “లిటిల్ హార్ట్స్” మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను నిర్మాతలు బన్నీ వాస్, వంశీ…
కలర్ ఫోటో మూవీ తో తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకొని వరుస సినిమాలతో హిట్స్ సాధిస్తోన్న వర్సటైల్ యాక్టర్ సుహాస్, నెక్స్ట్ మూవీ హే భగవాన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శివాని నగరం హీరోయిన్ గా, వెన్నెల కిషోర్, సుదర్శన్ లతోబాటు నరేష్ విజయకృష్ణ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రం టైటిల్ గ్లిమ్స్ సుహాస్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. హీరో సుహాస్ న్యూ లుక్ చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. Also…
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ నటించిన లేటెస్ట్ మూవీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు.దర్శకుడు దుష్యంత్ కటికనేని ఈ మూవీని విలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో లవ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు.ఈ మూవీలో సుహాస్ సరసన శివానీ నగారం హీరోయిన్ గా నటించింది.ఈ చిత్రంలో గోపరాజు రమణ, శరణ్య ప్రదీప్, స్వర్ణకాంత్, జగదీశ్ ప్రతాప్ బండారీ మరియు నితిన్ ప్రసన్న కీరోల్స్ చేశారు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీని జీఏ2 పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‍మెంట్ మరియు మహాయానా మోషన్ పిక్చర్స్…
Ambajipeta Marriage Band Heroine Shivani Nagaram Interview: సుహాస్ హీరోగా నటిస్తున్న “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది పక్కా హైదరాబాదీ పిల్ల శివాని నాగరం. ఈ సినిమాని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయాన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాకు దుష్యంత్ కటికనేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి…
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ కలర్ ఫోటో సినిమా తో ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఆ సినిమా సుహాస్ కెరీర్ ను మలుపు తిప్పింది. కలర్ ఫోటో సినిమాతో హీరోగా సుహాస్ తన కెరీర్లోనే బిగ్ హిట్ అందుకున్నాడు. ఆ ఆ తరువాత సుహాస్ ‘రైటర్ పద్మభూషణ్’ సినిమా లో హీరోగా నటించాడు. ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఇదిలా ఉంటే సుహాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’దుశ్యంత్ కటికినేని ఈ…