ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న శివరాజ్ కుమార్ 'ఘోస్ట్' మూవీ ఫిబ్రవరి నుండి మూడో షెడ్యూల్ మొదలు పెట్టబోతోంది. ఈ భారీ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తవుతుంది.
కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ 2022ని ‘వేద’ సినిమా సక్సస్ తో హై నోట్ లో ఎండ్ చేశాడు. డిసెంబర్ నెలలో రిలీజ్ అయిన ‘వేద’ సినిమా మంచి కలెక్షన్స్ ని రాబడుతోంది, ఇదే జోష్ ని 2023లో కూడా చూపించబోతున్నాడు ‘శివన్న’. గ్యాంగ్ స్టర్ డ్రామా కథతో రూపొందుతున్న ‘ఘోస్ట్’ సినిమాలో శివన్న నటిస్తున్నాడు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ మోషన్ పోస్టర్ ని న్యూ ఇయర్ గిఫ్ట్ గా…
కన్నడ సూపర్ స్టార్స్ లో ‘దర్శన్’ ఒకరు. యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలని ఎక్కువగా చేసే దర్శన్ లేటెస్ట్ మూవీ ‘క్రాంతి’. జనవరి 23న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ కోసం దర్శన్ ‘హోస్పేట్’ వెళ్లాడు. ఇక్కడ ఫాన్స్ మధ్యలో దర్శన్ స్పీచ్ ఇస్తూ ఉండగా, ఎవరో అతనిపై చెప్పు విసిరేసారు, అది దర్శన్ భుజానికి తగిలింది. ‘క్రాంతి’ సినిమా పోస్టర్స్ ని, ఫ్లెక్స్ లనీ కూడా చించేస్తూ పునీత్ రాజ్ కుమార్ ఫాన్స్ హల్చల్ చేశారు.…
టైటిల్ చూసి కన్నడ సూపర్ స్టార్ ‘శివ రాజ్ కుమార్’, ‘పుష్ప’ సినిమాని రీమేక్ చేస్తున్నాడేమో అనుకోకండి. ఇది ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వేద’లోని సాంగ్ గురించి. శివన్న ప్రస్తుతం ‘వేద’ అనే యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు. 1960ల కథతో రూపొందుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ముఖ్యంగా సోల్ ఆఫ్ వేద టీజర్ ని గూస్ బంప్స్ వచ్చే రేంజులో కట్ చేశారు. ఇప్పుడు…
Actress Prema: తెలుగు ప్రేక్షకులకు నటీమణి ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కన్నడ సినిమాతో వెండితెరకు పరిచయమైన ప్రేమ, వెంకటేశ్ నటించిన ధర్మచక్రం సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంటర్ అయ్యారు.