Home
Shiva Rajkumar
Shiva Rajkumar News
-
jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
రజనీకాంత్ సినిమా అంటే వన్ మ్యాన్ షోనే. ఎంత మంది స్టార్ కాస్ట్ ఉన్నా.. తన స్టైలిష్ ప్రజెన్స్‌తో మిగిలిన వాళ్ల ఫెర్ఫామెన్స్‌ను కిల్ చేసేస్తారు. అలాంటిది తలైవర్ సినిమాలంటే కిచిడీ చేసేస్తున్నారు మేకర్స్. మార్కెట్ కోసమో లేక స్పెషల్ అటెన్షన్ కోసమే తెలియదు కానీ మల్టీస్టారర్స్‌ను దించేస్తున్నారు. జైలర్ నుండి ఈ ప్రయోగం ఎక్కువౌతోంది. జైలర్ విషయంలో వర్కౌట్ అయ్యింది కానీ.. వెట్టయాన్, కూలీకి మిస్ ఫైర్ అయ్యింది. ఈ రిజల్ట్స్ కన్సిడర్ చేయని నెల్సన్… -
Peddi Team: కోడి రామ్మూర్తి నాయుడు వారసుడి ఇంటికి ‘పెద్ది’ టీమ్
తెలుగు నేల గర్వించదగ్గ మహా యోధుడు, ‘కలియుగ భీమ’ కోడి రామ్మూర్తి నాయుడు వారసులను కలిసేందుకు టాలీవుడ్ ప్రముఖులు సిద్ధమయ్యారు. రాబోయే ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ సినిమా యూనిట్ త్వరలోనే శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనుంది. ఈ మేరకు చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా, ప్రముఖ నిర్మాత సతీష్ కిలారు, స్టార్ లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ ఒక ప్రత్యేక బృందంగా ఏర్పడి నేరుగా కోడి రామ్మూర్తి నాయుడు మనవడు ఉంటున్న గ్రామానికి వెళ్లనున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ… -
Ram Charan: శివన్నతో యాక్ట్ చేయడం నా జన్మ ధన్యం.. రెండూన్నరేళ్ల కష్టానికి ఫలితం ‘పెద్ది’ : రామ్ చరణ్
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో తెరకెక్కిన్న భారీ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో చిత్ర బృందం బెంగళూరులో గ్రాండ్‌గా ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ వేడుకలో రామ్ చరణ్ పాల్గొని, కన్నడ ప్రేక్షకుల గురించి ఎంతో ఎమోషనల్‌గా మాట్లాడారు. శివన్నతో నటించడం నా జన్మ ధన్యం.. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ (శివన్న) పై రామ్ చరణ్… -
Shiva Rajkumar: రామ్‌చరణ్‌కు నేషనల్ అవార్డ్ పక్కా.. ‘పెద్ది’పై కన్నడ సూపర్ స్టార్ శివన్న సంచలన వ్యాఖ్యలు!
Shiva Rajkumar: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ (శివన్న) ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బెంగళూరులో జరిగిన ‘పెద్ది’ చిత్ర ప్రెస్ మీట్లో శివరాజ్‌కుమార్ పాల్గొని రామ్ చరణ్, మెగా ఫ్యామిలీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా శివన్న మాట్లాడుతూ.. రామ్ చరణ్ కెరీర్ స్టార్టింగ్ నుంచి… -
Peddi: చరణ్ ‘పెద్ది’ సాంగ్‌కు రికార్డ్ వ్యూస్..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ రస్టిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (PEDDI). జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న తరుణంలో, మేకర్స్ ఇటీవల విడుదల చేసిన క్రేజీ మాస్ నెంబర్ ‘హెల్లాళ్ళల్లో’ (#Hellallallo) వీడియో సాంగ్ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. టాలీవుడ్లో ఒక మాస్ సాంగ్ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే ఈ రేంజ్ విధ్వంసం సృష్టించడం బహుశా ఇదే మొదటిసారి.… -
Peddi: తమిళ్, మలయాళ బాక్సాఫీస్‌పై ‘పెద్ది’ దండయాత్ర మొదలు!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (PEDDI). జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ పాన్-ఇండియా చిత్రంపై అంచనాలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ముంబై వేదికగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ ఇండస్ట్రీని షేక్ చేయగా.. ఇప్పుడు సౌత్ ఇండియాలో ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కోలీవుడ్, మోలీవుడ్ లీడింగ్ డిస్ట్రిబ్యూషన్… -
Peddi : వేట షురూ.. ‘రాంబుజ్జి’గా దివ్యేందు సంచలన ఎంట్రీ!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. “ఇక అసలు ఆట మొదలవ్వబోతోంది” అంటూ చిత్ర బృందం అభిమానుల్లో పూనకాలు తెప్పించే వార్తను పంచుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు (మిర్జాపూర్ ఫేమ్) దివ్యేందు శర్మ ఈ చిత్రంలో ‘రాంబుజ్జి’ అనే పవర్ఫుల్… -
Peddi : ముంబైలో ట్రైలర్ లాంచ్, భోపాల్‌లో రెహమాన్ లైవ్ కాన్సర్ట్!
Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘పెద్ది’ (Peddi) ఇప్పుడు ప్రమోషన్ల పరంగా సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా, ఇప్పటికే గ్లింప్సెస్‌తో దేశవ్యాప్తంగా అంచనాలను ఆకాశానికి చేర్చింది. ఇప్పుడు సినిమా యూనిట్ ఈ అంచనాలను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లేలా భారీ పాన్ ఇండియా ప్రమోషన్స్ ప్లాన్ చేసింది. లాన్ ఇండియా లెవల్లో అందరి దృష్టిని… -
Peddi: సాలిడ్ మార్క్ క్రాస్ చేసి.. US మార్కెట్లో దుమ్మురేపుతున్న ‘పెద్ది’ .. !
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’. ‘ఉప్పెన’ వంటి భారీ విజయం తర్వాత బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా కావడంతో, ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా యూఎస్ మార్కెట్లో అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా ఒక సాలిడ్ మార్కును అందుకుంది. ఇంకా ట్రైలర్ కూడా విడుదల కాకుండానే, కేవలం రామ్ చరణ్ గ్లోబల్ ఇమేజ్‌తోనే… -
Peddi : పెద్ది.. పరిగెత్తాల్సిందే.. లేదంటే ఇబ్బంది తప్పదు
ప్రస్తుతం పెద్ది సినిమాను పరుగులు పెట్టిస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. నిజానికి, వచ్చే నెలలో.. అంటే మార్చ్ 27న ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, షూటింగ్ డిలే కారణంగా మరో నెల రోజులు వాయిదా వేసి ఏప్రిల్ 30న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు మేకర్స్. ఇప్పటి నుంచి చూసుకుంటే.. రిలీజ్‌కు మూడు నెలల సమయం కూడా లేదు. కానీ, షూటింగ్ మాత్రం ఇంకా చాలానే పెండింగ్ ఉందట. ఇంకా 40 నుంచి…
తాజావార్తలు
-
Story Board : ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లేనట్లేనా ?
-
Harish Rao : కరువు ముందే తెలుసు కదా.. నీళ్లెందుకు నిల్వ చేయలేదు.?
-
Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్.. సీన్లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?
-
OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా
-
Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!