Aaradhya Bachchan Took Blessings From Shiva Rajkumar: ఇటీవల దుబాయ్‌లో జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) 2024 వేడుకలలో ప్రపంచ సుందరి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ సందడి చేశారు. పాన్ ఇండియా మూవీ ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలో నటనకు గానూ క్రిటిక్స్ ఛాయిస్‌లో ఉత్తమ నటి అవార్డును ఐశ్వర్య గెలుచుకున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్‌తో కలిసి ఐష్ అవార్డును అందుకున్నారు. అయితే సైమా వేడుకల్లో ఐశ్వర్య…
RC16 Team Special Birthday Wish To Shiva Rajkumar: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న సినిమా RC16 (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రానికి ‘పెద్ది’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటీవలే గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తిచేసుకున్న చరణ్..…
Captain Miller Trailer: నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ కెప్టెన్ మిల్లర్. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జనవరి 25న తెలుగు రాష్ట్రాల్లో ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. సంక్రాంతికి జనవరి 12న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ అందుకుంది.
Captain Miller: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ప్రియాంక మోహన్ జంటగా అరుణ్ మత్తేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కెప్టెన్ మిల్లర్. మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కన్నడ సినీ నటుడు శివ రాజ్‌కుమార్‌కు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ టికెట్ ఆఫర్ చేశారు. ఆదివారం బెంగళూరులో జరిగిన 'ఈడిగ' కమ్యూనిటీ సదస్సులో డీకే శివకుమార్ మాట్లాడుతూ.. లోక్‌సభలో ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని శివ రాజ్‌కుమార్‌ను కోరినట్లు చెప్పారు.
కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ 2022ని ‘వేద’ సినిమా సక్సస్ తో హై నోట్ లో ఎండ్ చేశాడు. డిసెంబర్ నెలలో రిలీజ్ అయిన ‘వేద’ సినిమా మంచి కలెక్షన్స్ ని రాబట్టింది, ఇదే జోష్ ని 2023లో కూడా చూపించబోతున్నాడు ‘శివన్న’. గ్యాంగ్ స్టర్ డ్రామా కథతో రూపొందుతున్న ‘ఘోస్ట్’ సినిమాలో శివన్న నటిస్తున్నాడు. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని కూడా ఎప్పుడో స్టార్ట్ చేసారు.…
రాహుల్ గాంధీ అభిమానిగా తాను ఇక్కడికి వచ్చానని శివరాజ్ కుమార్ చెప్పారు. ఇటీవల రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని.. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పాదయాత్ర చేశారని శివరాజ్ కుమార్ అన్నాడు.
కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ తన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేశాడు. మఫ్టీ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ శివన్న “భైరతి రణగళ్’ సినిమా శివరాత్రి కానుకగా అఫీషియల్ గా అనౌన్స్ అయ్యింది. ఈ ఒక్క సినిమా అనౌన్స్మెంట్ తో శివన్న ముగ్గురు హీరోల అభిమానులకి షాక్ ఇచ్చాడు. మఫ్టీ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు నర్తన్, ప్రశాంత్ నీల్ శిష్యుడు. అందుకే నర్తన్ టేకింగ్ లో ప్రశాంత్ నీల్ కనిపిస్తాడు. మఫ్టీ…
కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ నటించిన 125వ సినిమ ‘వేద’. ఇటివలే కన్నడలో రిలీజ్ అయిన ఈ మూవీ, అక్కడ డిసెంబర్ 23న కన్నడ ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి విజయం సాదించింది. కన్నడ బాక్సాఫీస్ దగ్గర ఈ ‘రా, యాక్షన్ మూవీ’ మంచి కలెక్షన్స్ ని రాబట్టి శివన్న కెరీర్ మరో హిట్ సినిమాగా నిలిచింది. ‘గనవి లక్ష్మణ్’ హీరోయిన్ గా నటించిన వేద మూవీని శివన్న ప్రొడ్యూస్ చెయ్యగా ‘హర్ష’ డైరెక్ట్ చేశాడు.…