Ravi Basrur : డ్రీమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కించిన మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రీసెంట్ టైమ్స్‌లో బిజీయెస్ట్ కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు రవి బస్రూర్. రవి బస్రూర్ అంటే చాలా మందికి కేజీఎఫ్, సలార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మాత్రమే తెలుసు. కానీ ఆయనలో ఓ ఇన్నర్ టాలెంట్ ఉంది. అదే ఫిల్మ్ మేకింగ్. దర్శకుడిగా ఇప్పటి వరకు ఐదు సినిమాలను తెరకెక్కించిన రవి బస్రూర్ టూ ఇయర్స్ గ్యాప్ తీసుకుని మరోసారి మెగా ఫోన్ పట్టబోతున్నాడు. తన డ్రీమ్ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నాడు.
Also Read : Book launch : హాసం రాజా `ఆపాతమధురం -2′ పుస్తకావిష్కరణ
Also Read
- Yellamma: ప్రభాస్ ‘స్పిరిట్’ స్థానాన్ని భర్తీ చేసిన దేవిశ్రీ ప్రసాద్.. ‘ఎల్లమ్మ’ రిలీజ్ అప్పుడే..!
- Sharwanand: 'భోగి'తో కచ్చితంగా హ్యాట్రిక్ కొడతా..!
- Rajinikanth - Nayanthara: 'ధర్మన్'లో లేడీ సూపర్ స్టార్.. క్రేజీ కాంబోపై భారీ హైప్..!
- The Prompt War: పురాణాలు, ఏఐ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. ఆకట్టుకుంటున్న పోస్టర్!
ప్రశాంత్ నీల్ ఫస్ట్ డైరోక్టోరియల్ ఉగ్రంతో మ్యూజిక్ డైరెక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన రవి బస్రూర్ లెస్ టైంలోనే టాప్ కంపోజర్‌గా ఎదిగాడు. అదే టైంలో మెగాఫోన్ పై మక్కువ పెంచుకున్నాడు. ఇప్పటి వరకు గార్గర్ మండల, బిలిందర్, కటక, గిర్మిత్, కాదల్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇప్పుడు తన 12 ఏళ్ల కలను నిజం చేసుకోబోతున్నాడు. కర్ణాటకలో అత్యంత ప్రతిష్టాత్మక హిస్టారికల్ డ్రామా వీర చంద్రహాసను తెరపైకి తీసుకు వస్తున్నాడు. కుంతల రాజ్యానికి చెందిన కథను సిల్వర్ స్క్రీన్ పైకి ప్రజెంట్ చేస్తున్నాడు రవి. ఈ సినిమాపై హైప్ తెచ్చేందుకు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ను రంగంలోకి దింపాడు. ఇందులో శివన్న కీ రోల్స్ ప్లే చేస్తున్నాడు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని శివ రాజ్ కుమార్ పోస్టర్ రిలీజ్ చేశాడు రవి. ఇందులో నాదప్రభు శివ పుట్ట సామిగా యక్ష గాన కళాకారుడిగా కనిపించబోతున్నాడు. ఓ వైపు కంపోజర్‌గా మరో వైపు డైరెక్టర్‌గా బిజీగా ఉన్న రవి బస్రూర్ ఫిల్మ్ మేకర్‌గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాడా చూడాలి.
తాజావార్తలు
-
Peddireddy Ramachandra Reddy: సుప్రీంకోర్టు ఆదేశాలు వైసీపీకి బూస్ట్.. 19 మున్సిపాలిటీల్లో గెలుపు మాదే..!
-
ICC U19 Women’s T20 World Cup 2027: మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ 2027 షెడ్యూల్ విడుదల.. భారత్ తొలి మ్యాచ్ ఎవరితోంటే!
-
Delhi High Court: ‘మీరు జెన్-జీ కాదు’.. సీజేపీ నేతల వయసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Jio Platforms IPO GMP today: జియో ప్లాట్‌ఫామ్స్ IPOకు భారీ స్పందన.. రూ.276 ప్రీమియం.. లిస్టింగ్ ధర ఎంతంటే?
-
CM Chandrababu: రెబల్స్‌కు చంద్రబాబు ఫైనల్ వార్నింగ్.. నామినేషన్లు విత్‌డ్రా చేసుకోకుంటే వేటే..!
ట్రెండింగ్
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!