Home
Shiva Devotion
Shiva Devotion News
-
Mohan Babu: ఈ “కన్నప్ప” సినిమాలో అందరూ హీరోలే
కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్లో మోహన్ బాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా చేయడం కేవలం భగవంతుని ఆశీస్సుల వల్లనే మన చేతుల్లో ఏమీ లేదు అనేది ఈ సినిమా ఒక నిదర్శనం. మన జీవితంలో ప్రతి కదలిక ఆ భగవంతుడి నిర్ణయం.. రెండు సినిమాలు హిట్ అయిన వెంటనే మనం గ్రేట్ అనుకుంటాం కానీ మనం గ్రేట్ కాదు మనం కేవలం ఇన్స్ట్రుమెంటల్. ఆ భగవంతుడి ఆశీస్సులు మన తల్లిదండ్రుల ఆశీస్సులే మనల్ని… -
Manchu Vishnu: ప్రభాస్ నువ్ నా కృష్ణుడివి, నేను నీ కర్ణుడిని!
కన్నప్ప సినిమా ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్లో మంచు విష్ణు, ప్రభాస్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నిజానికి స్నేహితులు రెండు రకాలు ఉంటారని ఒకరు కర్ణుడులా ఉంటే మరొకరు కృష్ణుడులా ఉంటారని చెప్పుకొచ్చారు. కృష్ణుడు నీ పక్కనే ఉంటూ నీకు దారి చూపిస్తూ నీ వెంటే ఉంటాను అంటాడు. కర్ణుడు నువ్వు ఏమన్నా చెయ్ ఏదైనా నేను చూసుకుంటా అంటాడు. నా జీవితంలో కృష్ణుడిగా ప్రభాస్ ఉన్నాడు. Also Read:Kannappa: కన్నప్ప మీద… -
Kannappa: కన్నప్ప మీద మీ అభిప్రాయాలను మీ వరకే ఉంచుకోండి..శరత్ కుమార్ కీలక వ్యాఖ్యలు
కన్నప్ప హైదరాబాద్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు శరత్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రహ్మానందం మాట్లాడిన మాటలను మరోసారి ప్రస్తావించిన ఆయన కన్నప్ప కేవలం సినిమా మాత్రమే కాదు ఇది భక్తి గురించి, ఒక మూమెంట్ గురించి, ఒక కల్చర్ గురించి, మన దేశ హెరిటేజ్ గురించి చేసిన సినిమా అని చెప్పుకొచ్చారు. మీరందరూ ఈ సినిమాని సపోర్ట్ చేయాలి బ్రహ్మానందం గారు చెప్పినట్టు మీరందరూ వెళ్లి సినిమాని చూడండి. Also Read:Ghaati : ‘ఘాటీ’… -
Brahmanandam: కన్నప్ప సినిమాని ఆదరించండి…అల్లరి చేయకండి !
కన్నప్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో బ్రహ్మానందం చేసిన వ్యాఖ్యలు హైలైట్ అవుతున్నాయి. తాజాగా హైదరాబాద్ జేఆర్సి కన్వెన్షన్ లో ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో పాల్గొన్న బ్రహ్మానందం మాట్లాడుతూ ఈ సినిమా మోహన్ బాబు గారు ఎందుకు చేశాడా అనే ఒకప్పుడు అనుకున్నా. కానీ కన్నప్ప పుట్టినరోజు దగ్గరలోనే పుట్టిన మోహన్ బాబు ఏవేవో సినిమాలు చేస్తుంటే నా సినిమా చేయరా అని ఆ పరమ శివుడే ఆయనను ఆజ్ఞాపించాడేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఉన్న కుర్రవారు… -
Mohan Babu: కన్నప్ప కోసం నా బిడ్డ ఎలా కష్టపడ్డాడు అనేది నేను చెప్పదలచుకోలేదు!
కన్నప్ప సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ గుంటూరులో జరిగింది. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ, “మా అమ్మగారికి సంతానం లేదు. రెండు మూడు సార్లు గర్భం నిలవకపోవడం వల్ల ఆవిడకు పుట్టుకతో రెండు చెవులు లేవు. నాన్నగారేమో ఎలిమెంటరీ స్కూల్ టీచర్. ఆయన ఒక నాలుగు కిలోమీటర్లు కొలనులో నడిచి వెళ్లి, ఆ తర్వాత ఐదు కిలోమీటర్లు ఫారెస్ట్‌లో నడిచి వెళ్లాలి. ఆ తర్వాత నాలుగైదు కిలోమీటర్ల కొండ ఎక్కాలి. అక్కడ లింగాకారంలో ఈశ్వరుడు. శ్రీకాళహస్తిలో ఎలా… -
Manchu Vishnu : ఈ తరానికి కన్నప్ప కథ చెప్పరా అని శివుడు నన్ను ఎన్నుకున్నాడు!
కన్నప్ప సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ గుంటూరులో జరిగింది. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ, “మా కన్నప్ప ఫస్ట్ రోడ్ షో ఇదే, గుంటూరులో జరిగింది. దానికి థాంక్స్. ఈ రోజు కన్నప్ప సినిమా చేసి ఈ రోజు ముందు నిలబడడానికి చాలా మంది సహకరించారు. నాకు మా నాన్న దేవుడు, ఆయన లేకపోతే నేను లేను. ఆయనకు మొదటి థాంక్స్. ఇక ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు. నా మిత్రుడు ప్రభాస్‌కి…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!