Kamal Haasan : విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ థగ్ లైఫ్. ఈ మూవీల్ హీరో శింబు, త్రిష కీలక పాత్రల్లో నటించారు. జూన్ 5న మూవీ విడుదల కాబోతోంది. చాలా ఏళ్ల తర్వాత లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం-కమల్ హాసన్ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో మంచి అంచనాలు పెరిగాయి. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా నిర్వహించిన ఈవెంట్ లో…
Nayantara: నయనతార ప్రస్తుతం తమిళ చిత్రసీమలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్. ఆమె తమిళంలో శరత్‌కుమార్ సరసన అయ్యా చిత్రంతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత రజనీకాంత్‌తో చంద్రముఖి సినిమాలో నటించింది. చంద్రముఖి సినిమా ఏడాది పాటు థియేటర్లలో రన్ చేసి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది.