సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు పెళ్లిళ్లు, బ్రేకప్ లు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తాజాగా మరో బ్రేకప్ జరిగిందంటూ గుసగుసలు విన్పిస్తున్నాయి. ప్రస్తుతం ఇండియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోయిన్లలో కియారా అద్వానీ కూడా ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీ పాన్ ఇండియా రేసులోకి అడుగు పెట్టబోతోంది. RC1
2021 ఏడాది ముగింపు దశకు చేరుకుంది. ఈ ఏడాది కూడా కరోనాతో కాస్త కష్టంగానే సాగిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో సినిమా హాళ్లు సహా అన్నీ మూతపడడం, కరోనా సెకండ్ వేవ్, లాక్ డౌన్ వంటి సమస్యలతో సినీ ప్రియులకు ఈ సంవత్సరం కాస్త నిరాశగానే సాగింది. అయితే ఈ ఏడాది ద్వితీయార్థంలో మాత్రం పెద్ద సినిమాలు విడుదలవడంతో కొంచం ఊర�
ఇటీవల కాలంలో భాషలతో సంబంధం లేకుండా నటీనటులు తమ టాలెంట్ ను నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇక ప్రేక్షకులు కూడా అన్ని భాషల నటీనటులను ఆదరిస్తున్నారు. తాజాగా ఓ బాలీవుడ్ స్టార్ కోలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యాడు. ఇటీవల “షేర్షా”గా వచ్చి ప్రశంసలు అందుకున్న సిద్ధార్థ్ మల్హోత్రా కోలీవుడ్ పై ఆసక్�
కెప్టెన్ విశాల్ బత్రా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘షేర్షా’ని ప్రతి భారతీయుడు తప్పక చూడాలి అని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటున్నారు. బన్నీ బుధవారం షేర్షాను వీక్షించారు. సినిమా ఎంతగానో నచ్చటంతో తన భావోద్వాగాన్ని ట్విటర్ లో పంచుకున్నారు. అంతే కాదు యూనిట్ లో భాగమైన ప్రతి ఒక్కరినీ ప్రశం�
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “షేర్షా”ను బుధవారం వీక్షించారు. అల్లు అర్జున్ కు సినిమా బాగా నచ్చింది. టీమ్‌లో భాగమైన ప్రతి ఒక్కరినీ ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. వరుస ట్వీట్లతో సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “షేర్షా బృందానికి అభినందనలు. హృదయానికి హత్తుకు�
కార్గిల్ వార్ లో ఇండియా విజయంలో ముఖ్య పాత్ర పోషించిన కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా కరణ్ జోహార్ తెరకెక్కించిన సినిమా ‘షేర్షా’. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను విడుదల చేశారు. సిద్ధార్థ్ మల్హోత్రా టైటిల్ పాత్ర పోషించిన ఈ వార్ డ్రామాకు ఆరంభం నుండే చక్కటి స్పం�
బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ జంటగా నటించిన వార్ మూవీ “షేర్ షా” ఇటీవల విడుదలైంది. ఈ సినిమాకు విమర్శకులతో పాటు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. సినిమాకి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. అమరవీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఆగష్
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో డేటింగ్ చేస్తున్నట్లు బిటౌన్ లో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. గత కొన్ని నెలల్లోకియారా ముంబైలోని సిద్ధార్థ్ నివాసంలో పదే పదే కంపించడంతో ఆ రూమర్లకు బలం చేకూరింది. ఇటీవల మీడియా ఇంటరాక్షన్ సమయంలో కియారా అద్వానీ సహనటుడిగా, స్నేహితు�