ఆఫ్రికాలో ఓ విచిత్రమై కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన తీర్పు మరింత ఫన్నీగా ఉంది. దక్షిణ సుడాన్ లో ఒక గొర్రె మహిళను చంపేసింది. దీంతో అక్కడి కోర్ట్ గొర్రె పిల్లకు మూడేల్లు జైలు శిక్ష విధించారు. వివరాల్లోకి వెళితే ఈ నెల ప్రారంభంలో దక్షిణ సుడాన్ లో 45 ఏళ్ల అదీయు చాపింగ్ అనే మహిళపై గొర్రె ప