Viral : మనం రోడ్లపై అప్పుడప్పుడు మందలకు మందలు గొర్రెలు తోలుకుంటూ వాటి కాపరులు వెళ్తుంటే చూసే ఉంటాం. గొర్రెల్లో కొన్ని ఇటు వెళ్తే మరికొన్ని మరోవైపుకు పరిగెడుతుంటాయి.
టెక్నాలజీ వేగంగా అభివృద్ది చెందుతున్నది. సాంకేతికతలను అన్ని రంగాలకు విస్తరిస్తున్నది. ముఖ్యంగా ఆరోగ్యరంగంలో టెక్నాలజీ సహాయంతో ఎన్నో గొప్ప ఆవిష్కరణలు జరిగాయి. జరుగుతున్నాయి. గుండెకోసం వినియోగించే పేజ్ మేకర్ మొదలు కిడ్నీ, లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్, ఇతర కీలక అవయవాల మార్పిడిలో సాంకేతికతను వినియోగిస్తున్నారు. సరైన సమయంలో అవయావాలు అందక లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకొని వివిధ కృత్రిమ అవయవాలను తయారు చేస్తున్నారు. ఈ కోవలోనే బయోనిక్ కళ్లను శాస్త్రవేత్తలు తయారు చేశారు.…
గొర్రెల కాపరులను లక్షాధికారులను చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్… వారి కోసం గొర్రెల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.. మొన్నమొన్నటి వరకు తొలి విడత గొర్రెల పంపిణీ చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు రెండో విడత గొర్రెల పంపిణీకి శ్రీకారం చుడుతోంది.. ఇవాళ కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు… మంత్రులు హరీష్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరుకున్నారు.. రెండో…