నేటి నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గొర్రెల కాపరులను లక్షాధికారులను చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్… వారి కోసం గొర్రెల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.. మొన్నమొన్నటి వరకు తొలి విడత గొర్రెల పంపిణీ చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు రెండో విడత గొర్రెల పంపిణీకి శ్రీకారం చుడుతోంది.. ఇవాళ కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు… మంత్రులు హరీష్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరుకున్నారు..
రెండో విడతలో భాగంగా 3.81 లక్షల మంది గొల్ల కురుమలకు గొర్రెలను అందించనుంది సర్కార్.. ప్రతి ఒక్కరికి ఒక యూనిట్ (21) గొర్రెలను పంపిణీ చేయనున్నారు.. బహిరంగ మార్కెట్‌లో గొర్రెల ధర పెరిగిన నేపథ్యంలో ఇంతకు ముందు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు 21 గొర్రెలు రావడం లేదనే విజ్ఞప్తుల నేపథ్యంలో.. గొర్రెల యూనిట్ ధరను రూ.1.25 లక్షల నుంచి రూ.1.75 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కాగా, తొలి విడతలో కొన్ని ప్రాంతాల్లో 21 గొర్రెలకు బదలుగా.. 15 మాత్రమే అందించారని.. అందులో పొటేల్ కూడా లేదని గొర్రెలకాపరులు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు.. 21 గొర్రెలతో కూడిన యూనిట్ ఇచ్చినట్టు సంతకాలు చేయించుకున్నారని ఆవేదన చెందుతున్నారు.
Also Read
- Medico Priyanka : కిమ్స్‌లో కూతురు మృత్యుపోరాటం.. తండ్రి కన్నీటి వేడుకోలు.!
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డి కేసులో సంచలన మలుపు
- KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
- Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
- Tags
- Sheep
తాజావార్తలు
-
UP: డేటింగ్ యాప్‌తో బ్లాక్మెయిల్.. రూ.6 కోట్లు నొక్కేసిన కిలాడీ!
-
UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్‌న్యూస్
-
Jharkhand: జార్ఖండ్‌లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
-
Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్‌ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!