కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హిట్ కొట్టి కొన్ని సంవత్సరాలు అయ్యింది. హిట్ కాదు షారుఖ్ సినిమా రిలీజ్ అయ్యే నాలుగున్నర ఏళ్లు అవుతోంది. 2018లో వచ్చిన ‘జీరో సినిమా’ తర్వాత షారుఖ్ నుంచి ఇప్పటివరకూ ఒక్క ఫుల్ లెంగ్త్ సినిమా రిలీజ్ కాలేదు. లాల్ సింగ్ చడ్డా, బ్రహ్మాస్త్ర పార్ట్ వన్, రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ లాంటి సినిమాల్లో షారుఖ్ చిన్న క్యామియో ప్లే చేశాడు కానీ అవన్నీ షారుఖ్ ఫాన్స్ ని సంతోషపరిచే…