బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ నుంచి వచ్చిన ఎన్ని సినిమాలు డిజాస్టర్ అయినా రాబోయే కొత్త సినిమాపై అదే రేంజులో ఎక్స్పెక్టేషన్స్ ఉండడం మాములే. ఈసారి అయినా సల్మాన్ హిట్ కొడతాడా ఫాన్స్ అండ్ ట్రేడ్ వర్గాలు ఆశగా ఎదురు చూస్తూ ఉంటాయి. ఈ మాట అన్ని సినిమాలకి వర్తిస్తుందేమో కానీ అసలు ఎలాంటి అనుమానం లేకుండా ఈసారి సల్మాన్ నటించబోయే సినిమా సూపర్ హిట్ అని అందరూ నమ్మే మూవీ ‘టైగర్ 3’. యష్…