టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో నటించిన మూవీ ది ఘోస్ట్..ఈమూవీ గత ఏడాది అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత శరత్ మరార్ దాదాపు నలభై కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఎంతో హైప్ తో విడుదల అయిన ది ఘోస్ట్ మూవీ డిజాస్టర్‌గా మిగిలింది..ఈ మూవీ నిర్మాతల కు దాదాపు పదిహేను కోట్ల వరకు నష్టాలను మిగిల్చింది.ఇదిలా ఉంటే తాజాగా ది…
నాగార్జునతో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి తో కలసి నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ఘోస్ట్’. ఇందులో సోనాల్ చౌహాన్ హీరోయిన్. నాగార్జున టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ సినిమా క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియో ఈ నెల 9న రిలీజ్ కానుంది. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు మేకర్స్. ఈ సందర్భంగా పోస్టర్ ను విడుదల చేస్తూ ‘ఘోస్ట్’ ఇంట్రో పరిచయ తేదీని ప్రకటించారు.…