మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా విషయంలో ముందు నుంచి కూడా ప్రతి ఒక్క అప్ డేట్ ను కొత్త గా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. ఇందులో భాగంగానే ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ గట్టి ప్లానే వేశారు. సినిమా మార్కెటింగ్ చేయడంలో అనిల్ రావిపూడి స్టైలే వేరు, ఇప్పుడు చిరు సినిమా కోసం ఏకంగా 9 రోజుల్లో 9 వేర్వేరు ప్రాంతాల్లో భారీ ఈవెంట్స్ చేసేందుకు…