కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..అద్భుతమైన టేకింగ్ తో శంకర్ తెరకెక్కించే సినిమాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి..ఇండియన్ సినిమా చరిత్రలో శంకర్ కి దర్శకుడి గా ప్రత్యేక స్థానం వుంది. ప్రస్తుతం ఆయన విశ్వనటుడు కమల్ హాసన్ తో “భారతీయుడు 2” మూవీని అలాగే గ్లోబల్ స్టార్ రాంచరణ్ తో “గేమ్ చేంజర్” సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం విడుదలకు సిద్ధం అవుతున్నాయి.. ఇదిలా ఉంటే శంకర్ పెద్ద…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ స్పోర్ట్స్ డ్రామా ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ చిత్రాన్ని రెనైసాన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్‌లపై సిద్ధు ముద్దా, అల్లు బాబీ నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ లుక్ దర్శనమిచ్చిన విషయం తెల్సిందే. ఇందులో వరుణ్ బాక్సర్‌గా కనిపిస్తున్నాడు. సాయి మంజ్రేకర్, జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి మరియు నవీన్…