విదేశీ కరెన్సీని ఎయిర్ పోర్ట్ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుండి దుబాయ్ వెళుతున్న ప్రయాణికుడిపై అనుమానం వచ్చి చెక్ చేయగా.. విదేశీ కరెన్సీ బయటపడింది. పట్టుబడిన దుబాయ్ ధరమ్స్ ( కరెన్సీ విలువ) సుమారు 11 లక్షల విలువ ఉంటుందని, సిఐఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు.