Shampoo: మనలో దాదాపు అందరము తలస్నానం చేయడానికి షాంపూలు వాడుతూనే ఉంటాము. అయితే షాంపూ నురుగు కారణంగా క్యాన్సర్ వస్తుందా? అంటే అవుననే సైంటిస్ట్ లు సమాధానం చెప్తున్నారు. వీటిలో ఉండే కొన్ని కలుషితాల కారణంగా క్యాన్సర్ సోకే ప్రమాదం ఉందని వారు అంటున్నారు. అదేంటో ఇవాళ మనం తెలుసుకుందాం. షాంపూల్లో సోడియం లౌరిల్ సల్ఫేట్, సోడియం లవరిల్ ఈథర్ సల్ఫేట్ ని క్లెన్సింగ్ ఏజెంట్స్ గా ఉపయోగిస్తారు. KTR : చోటే భాయ్‌కి చీమ కూడా…
తల స్నానం చేసే ముందు కొన్ని టిప్స్ ఫాలో అయితే జుట్టు సమస్యలు రాకుండా ఉంటాయి..బ్యూటీఫుల్ జుట్టు అనేది ప్రతి ఒక్కరి కాన్ఫిడెన్స్‌ని పెంచుతుంది. ఇందుకోసం ఖరీదైన సెలూన్స్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ వాడాలి. అయితే, కొన్ని టిప్స్ పాటిస్తే మీ జుట్టుని అందంగా మార్చుకోవచ్చు. అదే విధంగా తలస్నానం చేసే ముందుకు కొన్ని టిప్స్ పాటించాలి.. జుట్టుకు షాంపు చేసే ముందు జుట్టుకి నూనె రాయడం వల్ల జుట్టుకు తేమని అందిస్తుంది.…
వర్షాకాలంలో ఆరోగ్యం, చర్మమే కాదు జుట్టు వల్ల సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా జుట్టు రాలడం వంటి సమస్యలు జనాలను చాలా ఇబ్బందిపెడుతుంది. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో జుట్టు చాలా రాలడం జరుగుతుందని కొందరు అంటారు. అయితే వర్ష కాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వలన జుట్టు రాలుతుందని నిపుణులు చెబుతున్నారు.
Shampoo Sachet Vs Bottle: సాచెట్ కొనడం కంటే షాంపూ బాటిల్ కొనడం చాలా ప్రయోజనకరమని ప్రజలు చెప్పడం తరచుగా వినే ఉంటాం. ఇందులో కొంత నిజం ఉంది.. కానీ ఎప్పుడైనా మీరు నిజాన్ని తనిఖీ చేసారా. రూ. 2 విలువైన షాంపూ సాచెట్ మిమ్మల్ని ప్రతిరోజూ ఎలా ధనవంతులను చేస్తుందో.. ఇప్పుడు తెలుసుకుందాం..
Hair Detox: చాలా మంది మహిళలు తమ జుట్టును అందంగా, స్టైలిష్ గా ఉంచుకోవడానికి మార్కెట్ లో లభించే రకరకాల ఉత్పత్తులను వాడుతుంటారు. కానీ అందులోని రసాయనాలు జుట్టులో అలాగే ఉండిపోతాయి.