సీనియర్ నటుడు సాయి కుమార్ తనయుడు, టాలీవుడ్ హీరో ఆది సాయి కుమార్ ఇప్పుడు రెట్టింపు సంతోషంలో మునిగిపోతున్నారు. గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఆదికి, ఇటీవల విడుదలైన ‘శంబాల’ చిత్రం మంచి విజయాన్ని అందించి ఊరటనిచ్చింది. ఈ సక్సెస్ జోష్‌లో ఉండగానే, ఆయన వ్యక్తిగత జీవితంలో మరో తీపి కబురు అందింది. ఆది భార్య అరుణ శుక్రవారం (జనవరి 2) ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో సాయి కుమార్ కుటుంబంలో పండుగ…
Aadi Saikumar: హీరో ఆది సాయికుమార్ నటించిన కొత్త సినిమా ” శంబాల” గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది. మూవీ సక్సెస్ నేపథ్యంలో హీరో ఆది సాయికుమార్‌ను ప్రొడ్యూసర్ రాజేష్ దండా మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ రాజేష్ దండా మాట్లాడుతూ.. హాస్య మూవీస్‌లో ఆది సాయికుమార్ నెక్ట్స్ మూవీ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. READ ALSO: Honour Killing: తెలంగాణలో పరువు హత్య.. పెళ్లైన వ్యక్తిని…