బుల్లితెరపై మురిపించి, వెండితెరపై వెలిగిపోయిన తారలు బాలీవుడ్ లో చాలామందే కనిపిస్తారు. వారిలో అందరికీ ముందుగా షారుఖ్ ఖాన్ గుర్తుకు వస్తారు. ఈ తరం వారికి మాత్రం ఆయుష్మాన్ ఖురానా చప్పున మదిలో మెదలుతారు. బాలీవుడ్ లో నటునిగా ఈ యేడాదితో పదేళ్ళు పూర్తి చేసుకున్నారు ఆయుష్మాన్. నటుడు, నిర్మాత జాన్ అబ్రహామ్ నిర్మించిన ‘విక్కీ డోనర్’తో తొలిసారి బిగ్ స్క్రీన్ పై మెరిశారు ఆయుష్మాన్ ఖురానా. ఆ సినిమా 2012 ఏప్రిల్ 20న జనం ముందు…
డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ మూవీస్ అనగానే అందులో వినోదంతో పాటు ఎంతో కొంత హృదయాలను తాకే అంశాలూ చోటు చేసుకుంటూ ఉంటాయి. అలాగే ఆలోచింప చేసే విషయాలకూ స్థానం ఉండక పోదు. అంతేకాదు రాజ్ సినిమాలు బ్లాక్ బస్టర్స్ గానూ జేజేలు అందుకుంటూ ఉంటాయి. అందువల్ల ఆయన సినిమాల్లో నటించాలన్న అభిలాష బాలీవుడ్ టాప్ స్టార్స్ కూ సహజంగానే ఉంటుంది. మొన్నటి దాకా సూపర్ స్టార్ గా సాగిన షారుఖ్ ఖాన్ కు కూడా రాజ్…
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ తాజా పిక్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. షర్ట్ లేకుండా 8 ప్యాక్ లుక్ తో దర్శనమిచ్చిన షారుక్ తన కిల్లర్ ఆబ్స్ తో అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు. అద్భుతమైన బాడీ ట్రాన్స్ఫార్మేషన్ తో కింగ్ ఖాన్ షేర్ చేసిన పిక్ అందరినీ ఆశ్చర్యపరిచింది. షారుఖ్ తన తాజా చిత్రం కోసం జిమ్ లో కఠోరమైన శిక్షణ తీసుకుని ఎయిట్ ప్యాక్ ఆబ్స్ తో కన్పించాడు. ఈ పిక్ కు “షారూఖ్…
‘కింగ్ ఖాన్’, ‘కింగ్ ఆఫ్ బాలీవుడ్’, ‘బాద్ షా ఆఫ్ బాలీవుడ్’ – ఇలా జేజేలు అందుకున్న షారుఖ్ ఖాన్ తో గత కొన్నేళ్ళుగా విజయం దోబూచులాడుతోంది. ఒకప్పుడు షారుఖ్ ఖాన్ సినిమా వస్తోందంటే చాలు అభిమానులు కళ్ళు ఇంతలు చేసుకొని కాచుకొని ఉండేవారు. షారుఖ్ సినిమా రిలీజయిన మొదటి రోజు మొదటి ఆట చూడకుంటే మనసు కుదుటపడని వారు అప్పట్లో ఎందరో ఉండేవారు. షారుఖ్ నటించిన ‘రొమాంటిక్ మూవీస్’ అనేకం బాక్సాఫీస్ బరిలో నిలచి, జనం…
డ్రగ్స్ కేసులో ఈరోజు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 8 మందిని అధికారులు అరెస్ట్ చేశారు. ముంబైలోని 5 ప్రాంతాల్లో ఎన్‌సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. క్రూయిజ్ రేవ్ పార్టీలో డ్రగ్స్‌తో పట్టుబడ్డ ఆర్యన్ ఖాన్‌ను ఎన్‌సీబీ అధికారులు ఉదయం నుంచి ప్రశ్నించారు. ఆర్యన్ సెల్‌ఫోన్ లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. డ్రగ్స్ పెడ్లర్స్‌తో ఆర్యన్ అనేకమార్లు వాట్సప్ ఛాటింగ్ చేసినట్టుగా…
డిస్నీ హాట్ స్టార్ లో వెబ్ సీరీస్ మారిన కాలానికి అనుగుణంగా మన తారలు కూడా మారుతున్నారు. బడా స్టార్స్ సైతం డిజిటల్ బాట పడుతున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ డిజిటల్ ఎంట్రీనే అందుకు తార్కాణం. ప్రస్తుతం ‘పఠాన్’ సినిమా పూర్తి చేసి అట్లీ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న షారూఖ్ ‘రాకెట్రీ, బ్రహ్మాస్త్ర, లాల్ సింగ్ చద్దా’లో అతిథి పాత్రలలో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే షారూఖ్ డిజిటల్ ఎంట్రీకి సై అనేశాడు. ప్రముఖ…
బాలీవుడ్ లో ఇప్పుడు ‘పఠాన్’ చర్చ జోరుగా సాగుతోంది. కొంత గ్యాప్ తరువాత షారుఖ్ ఖాన్ మళ్లీ పెద్ద తెరపై కనిపించబోతున్నాడు. అంతే కాదు, సక్సెస్ ఫుల్ జోడీ దీపికా, ఎస్ఆర్కే కూడా తమ మ్యాజిక్ ఇంకోసారి రిపీట్ చేయబోతున్నారు. ‘పఠాన్’ సినిమా గురించి బాలీవుడ్ లో జరుగుతోన్న చర్చలో జాన్ అబ్రహాం పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. ఆయన ఈ ఎస్పీనాజ్ థ్రిల్లర్ లో ‘ఫ్రీలాన్స్ టెర్రరిస్టు’గా నటిస్తున్నాడట! ఫ్రీలాన్స్ అంటే వినటానికే వింతగా ఉంది…
బాలీవుడ్ అంటే ఇండియాలో ‘హిందీ సినిమా రంగం’ మాత్రమే! కానీ, బయట ప్రపంచానికి బాలీవుడ్డే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ! మంచికో, చెడుకోగానీ భారతదేశంలోని ఇతర భాషా సినిమా రంగాలు పెద్దగా అంతర్జాతీయ గుర్తింపు పొందలేకపోయాయి. ఇక ఇదే పరిస్థితి మన సినిమా సెలబ్రిటీలది కూడా. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, బెంగాలీ, మరాఠీ లాంటి సినిమా రంగాల్లో చాలా మంది నటీనటులున్నా… బాలీవుడ్ బిగ్ షాట్స్ కి దక్కే పబ్లిసిటీ ఇతరులకి దక్కదు. ఇందుకు మంచి ఎగ్జాంపుల్స్…
ప్రశాంత్ కిషోర్ తెలుగు వాళ్లకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజకీయ వ్యహకర్తగా పలు రాష్ట్రాల్లో పలానా పార్టీని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టడంలో ఆయన పాత్ర ప్రత్యేకం. నరేంద్ర మోదీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మమత బెనర్జీ.. ఇలా చాలా మందిని అగ్రపీఠంలో కూర్చోబెట్టాడు. అయితే తాజాగా ఆయన జీవితం ఆధారంగా ఓ వెబ్ సిరీస్ చేయాలని బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ప్లాన్ చేస్తున్నారట. తాజాగా షారుక్ పీకేతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.…