డ్రగ్స్ కేసు: షారుక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డ్రగ్స్ కేసులో ఈరోజు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 8 మందిని అధికారులు అరెస్ట్ చేశారు. ముంబైలోని 5 ప్రాంతాల్లో ఎన్సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. క్రూయిజ్ రేవ్ పార్టీలో డ్రగ్స్‌తో పట్టుబడ్డ ఆర్యన్ ఖాన్‌ను ఎన్సీబీ అధికారులు ఉదయం నుంచి ప్రశ్నించారు. ఆర్యన్ సెల్‌ఫోన్ లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. డ్రగ్స్ పెడ్లర్స్‌తో ఆర్యన్ అనేకమార్లు వాట్సప్ ఛాటింగ్ చేసినట్టుగా గుర్తించారు. ఆర్యన్ ఖాన్ ఫోన్‌ను అధికారులు సీజ్ చేశారు. కాసేపట్లో ఆర్యన్ ఖాన్‌ను కోర్టులో హాజరుపర్చనున్నారు.
Read: రిపబ్లిక్‌పై లోకేష్ ట్వీట్… వింటున్నా… త్వరలోనే చూస్తాను…
Also Read
తాజావార్తలు
-
Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
-
Assam Shocker: భార్య తల నరికి ఫ్రిజ్‌లో పెట్టిన నిందితుడు.. పోలీసు వాహనం నుంచి దూకి మృతి
-
Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
-
Movies Without Trailers: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఇవే.. లిస్ట్‌లో నాని కొత్త సినిమా!
-
Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్‌గా మారిన స్వీట్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!