కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాతో పఠాన్ సక్సస్ ని కంటిన్యూ చేయడానికి థియేటర్స్ లోకి వచ్చాడు. పఠాన్ సక్సస్ ని కంటిన్యూ చేయడానికి కాదు పఠాన్ రికార్డ్స్ ని బ్రేక్ చేయడానికి తుఫాన్ లా వచ్చాడు షారుఖ్ ఖాన్. సౌత్ సెన్సేషన్ అట్లీ, మన సినిమాల్లో ఉండే మాస్ ఎలిమెంట్స్ ని బాలీవుడ్ కి రుచి చూపించి నెవర్ బిఫోర్ ఓపెనింగ్ ని రాబట్టాడు. మొదటి రోజు ర్యాంపేజ్ కలెక్షన్స్ ని రాబట్టిన షారుఖ్…