బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఈ ఏడాది ఏకంగా రెండు భారీ విజయాలను అందుకొని తన రేంజ్ ఏంటో మరోసారి చూపించారు.ఈ ఏడాది ప్రారంభంలో షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు.యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన పఠాన్ మూవీ ఏకంగా వెయ్యికోట్ల రూపాయలను వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. సిద్ధార్
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఈ ఏడాది రెండు భారీ బ్లాక్ బాస్టర్ హిట్స్ అందుకున్నారు.ఆయన నటించిన పఠాన్ మరియు జవాన్ సినిమాలు ఈ ఏడాది ఏకంగా రూ.1,000కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి భారీ విజయం అందుకున్నాయి.ప్రస్తుతం షారుఖ్ ఖాన్ హీరో గా నటించిన లేటెస్ట్ మూవీ ‘డంకీ’.. ఈ సినిమా డిసెంబర్ 21న థియేటర్లల
Shahrukh Fans getting ready to watch Dunki in india: షారూక్ ఖాన్, రాజ్ కుమార్ హిరాణి కాంబినేషన్‌లో రూపొందిన భారీ చిత్రం ‘డంకీ’ డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో వందలాది మంది షారూక్ ఖాన్ అభిమానులు డిసెంబర్ నెలలో ఈ సినిమాను తమ మాతృదేశమైన భారత్‌లో చూడటానికి ఇక్కడకు వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నా
Jawan: ప్రస్తుతం ఉన్న చిత్ర పరిశ్రమలో ఎంత పెద్ద సినిమా అయినా దాదాపు నెలరోజులు కంటే ఎక్కువ థియేటర్ లో ఉండడం లేదు. మహా అయితే నెలా 15 రోజులు.. అంతే. అప్పట్లో ఒక సినిమా హిట్ అయ్యింది అంటే థియేటర్ లోనే 100 రోజులు పూర్తిచేసుకొనేది.
Dunki: డిసెంబర్ వచ్చేస్తోంది.. వార్ కు సిద్ధం కండి.. గత నెల నుంచి ఇదే మాట వినిపిస్తోంది. సాధారణంగా.. పండగలు ఉన్న సమయంలో హీరోల మధ్య పోటీ ఉండడం సహజం. ఏ సినిమాలు పోటీ లేకుండా సోలోగా రావాలని ప్రతి హీరో అనుకుంటాడు.
Swades Actress Gayatri Joshi And Husband Vikas Oberoi Car Accident : షారుక్ ఖాన్ హీరోయిన్ గాయత్రి జోషి ఒక పెద్ద కారు ప్రమాదానికి గురైంది. ‘స్వదేస్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన గాయత్రీ జోషి కారు ప్రమాదానికి సంబంధించిన లైవ్ వీడియో కూడా బయటకు వచ్చింది. ఈ వీడియోలో ఒక క్యాంపర్ వ్యాన్ బోల్తా పడినట్టు కనిపిస్తోంది. అయితే ఈ ఘోర ప్రమా�
Vijay: షారుఖ్ ఖాన్, నయనతార జంటగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జవాన్. రెడ్ చిల్లీస్ బ్యానర్ పై గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మించింది. సెప్టెంబర్ 7 న రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా.. రికార్డు కలక్షన్స్ ను రాబట్టింది.
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాతో వెయ్యి కోట్లు కలెక్ట్ చేసాడు. బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలవడానికి సిద్ధంగా ఉన్న జవాన్ సినిమా షారుఖ్ ని బాలీవుడ్ బాద్షాగా మళ్లీ నిలబెట్టింది. బ్యాక్ టు బ్యాక్ రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఇవ్వడంతో అయిదేళ్లుగా సైలెంట్ గా ఉన్న షారుఖ్ ఫ్యాన్స్ ఫుల్ జ�
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 24వ సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌లో భారీ మార్పులు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. గౌతమ్ గంభీర్ రీ ఎంట్రీపై చర్చలు కూడా జరుగుతున్నాయి. గౌతమ్ గంభీర్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు తిరిగి రావచ్చని కెప్టెన్ నితీష్ రానా కూడా సూచించాడు.
Deepika Padukone: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, నయనతార జంటగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జవాన్. రెడ్ చిల్లీస్ బ్యానర్ పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. పాన్ఇండియా సినిమాగా సెప్టెంబర్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.