Spirit: టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వినిపిస్తున్న పేరు సందీప్ రెడ్డి వంగా. తీసిన మూడు సినిమాలతోనే చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ఈ సెన్సేషనల్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘స్పిరిట్’. రిలీజ్‌కు ముందు నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ఓ పవర్ ఫుల్ కాప్…