Shah Rukh Khan: నిన్ను ఆ జెర్సీలో తప్ప మరోదానిలో చూడలేను.. షారుఖ్ ఖాన్ ఎమోషనల్ పోస్ట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shah Rukh Khan: బాలీవుడ్ సూపర్ స్టార్, కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) జట్టు సహ యజమాని షారుఖ్ ఖాన్, ఆండ్రే రస్సెల్‌కి సోషల్ మీడియా ద్వారా ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ లో 12 సీజన్ల పాటు ‘పర్పుల్ అండ్ గోల్డ్’ జెర్సీలో మెరిసిన రస్సెల్ ఆదివారం ఐపీఎల్‌కు వీడ్కోలు పలికారు. 2026 సీజన్‌కు ‘పవర్ కోచ్’గా కేకేఆర్ సపోర్ట్ స్టాఫ్‌లో చేరనున్నట్లు రస్సెల్ ప్రకటించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా జరుగే ఇతర టీ20 లీగ్‌లలో మాత్రం తాను కొనసాగుతానని తెలిపారు.
Sridhar Babu : 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీ మా లక్ష్యం
Also Read
- Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
- Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
- 5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
ఇక రస్సెల్ రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే షారుక్ ఖాన్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. అద్భుతమైన జ్ఞాపకాలకు థాంక్యూ ఆండ్రే… మా నైట్ ఇన్ షైనింగ్ ఆర్మర్! @KKRiders కోసం చేసిన నీ సేవలు చరిత్రలో నిలిచిపోతాయి. ఇప్పుడు స్పోర్ట్స్‌మన్‌గా నీ ప్రయాణంలో కొత్త అధ్యాయం మొదలవుతోంది. పవర్ కోచ్‌గా మా యువ క్రీడాకారులకు నీ అనుభవం, నీ శక్తి, నీ పంచ్ నేర్పించబోతున్నావు. పర్పుల్ అండ్ గోల్డ్ తప్ప ఏ జెర్సీలో నిన్ను ఊహించలేం. మసిల్ రస్సెల్ ఫర్ లైఫ్! టీమ్, అభిమానులందరి తరఫున నీకు ప్రేమతో అని షారుక్ రాసుకో వచ్చాడు.
2012లో మొదటిసారి ఐపీఎల్‌లో అడుగుపెట్టిన రస్సెల్.. తొలి రెండు సీజన్లలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఆడారు. ఆ తరువాత కేకేఆర్‌తో జతకట్టి తన ప్రతిభను చూపించి, టీమ్‌కు అనేక విజయాలు అందించారు. భారీ హిట్టింగ్, కీలక సమయాల్లో వికెట్లు తీసే సామర్థ్యం… ఈ రెండు లక్షణాలతో రస్సెల్ ఐపీఎల్‌లో ప్రత్యేక గుర్తింపును పొందారు. మొత్తం 140 మ్యాచ్‌ల్లో 2,651 పరుగులు సాధించిన రస్సెల్ 174.18 స్ట్రైక్‌రేట్‌తో 12 అర్ధశతకాలు నమోదు చేశారు. బౌలింగ్‌లో 123 వికెట్లు తన ఖాతాలో వేసుకుని, 9.51 ఎకానమీ రేట్‌తో ఒక ఫైవ్ వికెట్ కూడా తీసుకున్నారు.
Thank you for the wonderful memories, Andre. Our Knight in shining armour!!! Your contribution to @KKRiders is one for the books… and here’s to another chapter in your fantastic journey as a sportsman… The power coach – passing down the wisdom, the muscle and of course the… https://t.co/P9l6gBwoXR
— Shah Rukh Khan (@iamsrk) November 30, 2025
తాజావార్తలు
-
Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
ట్రెండింగ్
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!