కేరళలో మరో దారుణం వెలుగుచూసింది. రోజురోజుకు మహిళలపై ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. నిర్భయ లాంటి కఠిన చట్టాలొచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ప్రియుడి ఘాతుకానికి ప్రియురాలు హతమైంది.
Sam Altman: ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై తన సోదరి సంచలన ఆరోపణలు గుప్పించింది. దాదాపు పదేళ్ల పాటు శామ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించింది.
భోపాల్‌లోని ఓ ప్రైవేటు స్కూల్‌లో దారుణం జరిగింది. ఒక కెమిస్ట్రీ టీచర్.. బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. పదే పదే సాడొమైజ్ చేయమని బలవంతం చేశాడు. అభ్యంతరం చెప్పడంతో పరీక్షల్లో ఫెయిల్ చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. మొబైల్‌లో రికార్డ్ చేయమని బలవంతం చేశాడు. గతేడాది ఈ ఘటన చోటుచేసుకుంది.