Bhopal: టెన్త్ బాలుడిపై టీచర్ లైంగిక వేధింపులు.. అరెస్ట్
- భోపాల్‌లోని ఓ ప్రైవేటు స్కూల్‌లో దారుణం
- టెన్త్ బాలుడిపై టీచర్ లైంగిక వేధింపులు
- ప్రిన్సిపాల్ ఫిర్యాదుతో కెమిస్ట్రీ టీచర్ అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భోపాల్‌లోని ఓ ప్రైవేటు స్కూల్‌లో దారుణం జరిగింది. ఒక కెమిస్ట్రీ టీచర్.. బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. పదే పదే సాడొమైజ్ చేయమని బలవంతం చేశాడు. అభ్యంతరం చెప్పడంతో పరీక్షల్లో ఫెయిల్ చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. మొబైల్‌లో రికార్డ్ చేయమని బలవంతం చేశాడు. గతేడాది ఈ ఘటన చోటుచేసుకుంది. తాజాగా మరోసారి అలాగే చేయమనడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Pune: ప్రియురాలి కోసం? చనిపోయిన 5రోజులకు తిరిగి వచ్చిన వ్యక్తి.. ఇంతకీ దయ్యమా? మనిషా?
Also Read
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
గతేడాది 9వ తరగతి విద్యార్థితో పాఠశాల ఉపాధ్యాయుడు అసహజ సెక్స్‌కు పాల్పడ్డాడు. ఈ ఏడాది మరోసారి ఆ విద్యార్థితో ఆ విధంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించాడు. అందుకు విద్యార్థి నిరాకరించాడు. దీంతో టీచర్ బెదిరింపులకు దిగాడు. టెన్త్ క్లాస్ ఫెయిల్ చేయిపిస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో బాధిత విద్యార్థి యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు. పాఠశాల ప్రిన్సిపాల్ విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థి ఫిర్యాదు మేరకు కటారాహిల్స్ పోలీసులు నిందితుడిపై పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Karthi: మా అన్న నుంచి అదే బెస్ట్ కాంప్లిమెంట్.. రెమ్యునరేషన్ తగ్గించారు: కార్తీ ఇంటర్వ్యూ
నిందితుడైన టీచర్(28)ను స్కూల్ యాజమాన్యం బహిష్కరించింది. నిందితుడు క్లాస్‌లో సైన్స్ టీచర్‌గా పని చేస్తున్నాడు. అయితే విద్యార్థి చదువులో బలహీనంగా ఉండడంతో 9వ తరగతిలో ఉండగా బెదిరించి రెండు సార్లు స్కూల్ ఆవరణలోని అసహజ సెక్స్‌కు పాల్పడ్డాడు. అలాగే ఆటోలో కూడా అలానే చేశాడు. ఇప్పుడు ఆ విద్యార్థి 10వ తరగతికి వచ్చాడు. గతంలో మాదిరిగా సెక్స్‌కు సహకరించాలని టీచర్ బలవంతం చేశాడు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులకు తెలియజేయడం.. ఆ సమాచారం స్కూల్ యాజమాన్యానికి తెలియజేయడంతో నిందితుడను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Fish Benefits: చేపలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..!
తాజావార్తలు
-
Municipal Elections 2026: నేటి నుంచే మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు.. మూడు రోజులే గడువు!
-
Movies Sequel Trend: సినిమాల్లో సీక్వెల్స్ శకం.. రెండు భాగాలతో ఆగని కథలు.! పార్ట్ 3, పార్ట్ 4 లంటూ మాస్టర్ ప్లాన్..
-
Smriti Mandhana: 14 ఏళ్ల తర్వాత భారత జట్టుకు కొత్త సారథి.. నేడే ఫుల్ టైమ్ కెప్టెన్‌గా స్మృతి మంధాన ఎంట్రీ..
-
Windfall Tax on Petrol, Diesel Exports: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. డీజిల్‌పై తగ్గింపు.. పెట్రోల్‌పై పెంపు..!
-
South Indian Heros: బాలీవుడ్ దర్శకులకు నో.. సౌత్ మేకర్స్‌కే జై.!
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!