Seven Hills Production number 3 is gearing up for release: గౌతం కృష్ణ హీరోగా, శ్వేత అవాస్తి, రమ్య పసుపులేటి హీరోయిన్లుగా సెవెన్‌హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 3గా ఓ సినిమా తెరకెక్కుతోంది. పి.నవీన్ కుమార్ దర్శకత్వంలో శరవేగంగా షూట్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పటికే మూడు షెడ్యూల్స్ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ గతంలో ‘బట్టల రామస్వామి బయోపిక్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుని…