యోగా గురువు బాబా రాందేవ్ వ్యాఖ్యలను ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా ఖండించింది. ‘షర్బత్ జిహాద్’ అనే పదాన్ని వాడడం ఏ మాత్రం సమర్థించలేమని పేర్కొంది. కోర్టు మనస్సాక్షిని దిగ్భ్రాంతికి గురిచేసిందని న్యాయస్థానం అభిప్రాయపడింది.
వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రజలు ఆరోగ్య సమస్యలతో బాధ పడతారు. ప్రధానంగా వాతావరణ మార్పుతో సీజనల్ వ్యాధులు బాగా ఇబ్బంది పెడతాయి. వాటిలో చల్లదనంతో వచ్చే వ్యాధులు ఉన్న వారికైతే వర్షాకాలం ముగిసే వరకు నరకంగా ఉంటుంది.