ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్న పేరు కుమారీ ఆంటీ.. మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి సమీపంలో స్ట్రీడ్ ఫుడ్ బిజినెస్ చేసే ఆమె సామాజిక మాధ్యమాల పుణ్యమా అని సెలబ్రిటీగా మారిపోయింది. అంతేకాదు ఆమె డైలాగును కూడా తెగ వాడేస్తున్నారు.. బిజినెస్ మాట అంటుంచి అతి తక్కువ కాలంలోనే సోషల్ మీడియాలో స్టార్ గా మారింది.. తాజాగా ఓ సీరియల్ లో కనిపించింది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. ఇకపోతే…
తెలుగులో బుల్లితెరపై స్టార్ మా సీరియల్స్ సత్తా చాటుతూ.. ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంటూ టాప్ లో దూసుకుపోతున్నాయి. స్టార్ మా సీరియల్స్ లో ఫస్ట్ ప్లేస్ నుంచి టాప్ 10లో దాదాపు 7 సీరియల్స్ స్టార్ మాలో ప్రసారం అవుతున్నాయి. టీఆర్పీ రేటింట్ లో ఫస్ట్ ప్లస్ లో బ్రహ్మముడి 12.10 రేటింగ్‌తో ఉండగా.. సెకండ్ ప్లేస్ లో 10.30 రేటింగ్‌తో నాగపంచమి ఉంది. ఇక మూడో స్థానంలో కృష్ణా ముకుందా మురారి.. 9.90 రేటింగ్‌తో…