‘మనీ హెయిస్ట్’.. ఎక్కడో స్పెయిన్‌లో తెరకెక్కిన ఈ సిరీస్‌కి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఫ్యాన్స్ వున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువ వ్యూయర్‌షిప్ ఉన్న సిరీస్ కూడా ఇదే కావటం విశేషం. మనీ హెయిస్ట్ ఇప్పటిదాకా రెండు సీజన్స్.. నాలుగు పార్ట్‌లు.. 31 ఎపిసోడ్స్‌గా టెలికాస్ట్ అయ్యింది. ఇప్పుడు రెండో సీజన్‌లో ఐదో పార్ట్ గా పది ఎపిసోడ్స్‌తో రాబోతోంది. సెప్టెంబర్ 3న ఐదు ఎపిసోడ్స్‌గా రిలీజ్ కానుంది. ఆపై డిసెంబర్‌లో మిగిలిన ఐదు రిలీజ్ అవుతాయి. దీంతో ఎప్పుడెప్పుడు చూసేద్దామా…
బ్యూటీ మేఘా ఆకాష్ కు మంచి అవకాశాలే వస్తున్న సరైన హిట్ కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం ‘డియర్ మేఘ’.. ఆమె ప్రేమకై తపించే పాత్రల్లో అరుణ్ ఆదిత్.. అర్జున్ సోమయాజుల నటించారు. ఈ చిత్రాన్ని ‘వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్’ బ్యానర్ పై అర్జున్ దాస్యన్ నిర్మించగా.. డైరెక్టర్ సుశాంత్ రెడ్డి రూపొందించారు. కాగా, ఓటీటీలో విడుదల కానుందనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.. తాజా అప్డేట్ మేరకు ‘డియర్ మేఘ’…