హీరో విక్కీ కౌశల్, నిర్మాత రోనీ స్క్రూవాలా, దర్శకుడు ఆదిత్య ధర్… ఈ ముగ్గురి కాంబినేషన్లో వచ్చిందే సూపర్ హిట్ మూవీ ‘యురి : ద సర్జికల్ స్ట్రైక్’. అయితే, వీరు ముగ్గురు మరోసారి చేతులు కలపబోతున్నారు. విక్కీ కౌశల్, సారా అలీఖాన్ జంటగా దర్శకుడు ఆదిత్య ‘ద ఇమ్మోర్టల్ అశ్వథ్థామ’ రూపొందించనున్నాడు. మహాభారతంలోని గురు ద్రోణుని కుమారుడే అశ్వథ్థామ. ఇప్పటికీ ఆయన బతికే ఉన్నాడని హిందువులు నమ్ముతారు. అటువంటి వీరాధివీరుని పాత్ర ఆధారంగా ‘ద ఇమ్మోర్టల్…