నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి కల్యాణ్ రామ్ తల్లిగా, పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనుంది. ఇక రీసెంట్‌గా ఈ మూవీ నుండి విడుదలైన టీజర్ ఎంతో ఎమోషనల్‌గా ఆకటుకుంది. ఓల్డ్ మూవీ ‘కర్తవ్యం’లో విజయశాంతిగా చేసిన వైజయంతి పాత్రకు, కొడుకు ఉంటే ఎలా ఉంటుందనే ఇంట్రెస్టింగ్ పాయింట్ తో, ఈ కథను డెవలప్ చేసినట్టు మెకర్స్…