డిజిటల్ కంటెంట్ ప్లాట్‌ఫారమ్‌గా ప్రసిద్ధి చెందిన ఓన్లీఫ్యాన్స్ (OnlyFans), ప్రపంచంలోనే అత్యధిక ఆదాయ స్టాండర్డ్స్ తో ముందుండటం విశేషం. ఈ ప్లాట్‌ఫారమ్ ప్రతి ఉద్యోగికి సగటున $37.6 మిలియన్లు (సుమారు ₹330 కోట్లు) ఆదాయాన్ని సృష్టిస్తోందని, ఫైనాన్షియల్ ఫర్మ్ బార్‌చార్ట్ (Barchart) నివేదిక పేర్కొంది. ఇది టెక్ జెయింట్స్‌లైన ఆపిల్ (Apple) $2.4 మిలియన్లు, ఎన్విడియా (NVIDIA) $3.6 మిలియన్లు వంటి ఆదాయాల కంటే అత్యంత ఎక్కువ. ఈ అద్భుతమైన ఆదాయం ఓన్లీఫ్యాన్స్‌ను ప్రపంచంలోని అత్యంత సామర్థ్యవంతమైన…