బాలీవుడ్ ఖిలాడీగా నార్త్ బాక్సాఫీస్ దగ్గర బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టే అక్షయ్ కుమార్, ఏడాదికి అయిదారు సినిమాలు చేస్తూ ఉంటాడు. హిట్ పర్సెంటేజ్ ఎక్కువగా మైంటైన్ చేసే అక్షయ్ కుమార్ కి 2022 అస్సలు కలిసి రాలేదు. గతేడాది 5 సినిమాలు చేసిన అక్షయ్ కుమార్ ఒక్క హిట్ కూడా కొట్టలేదు. అన్ని సినిమాలు డిజాస్టర్స్ అవ్వడంతో అక్షయ్ కుమార్ స్టొరీ సెలక్షన్ పై విమర్శలు మొదలయ్యాయి. ఒక్క హిట్ కూడా లేకుండా అక్షయ్…
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘సెల్ఫీ’. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘డ్రైవింగ్ లైసెన్స్’ సినిమాకి రీమేక్ గానే ‘సెల్ఫీ’ సినిమా తెరకెక్కుతుంది. ఒరిజినల్ వర్షన్ లో పృథ్వీ రాజ్ సుకుమారన్ ప్లే చేసిన రోల్ ని రీమేక్ లో అక్షయ్ కుమార్ ప్లే చేస్తున్నాడు. యాక్టర్ సూరజ్ వెండ్రమూడు నటించిన పోలిస్ పాత్రలో ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నాడు. ఒక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, స్టార్ హీరోకి మధ్య జరిగిన…
బాలీవుడ్ గత కొంతకాలంగా సౌత్ హిట్ సినిమాలని రీమేక్ చేస్తూ హిట్స్ కొడుతోంది. ఈ కోవలోనే స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరో సౌత్ రీమేక్ ని ఆడియన్స్ ముందుకి తీసుకోని రాబోతున్నాడు. అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ హీరోలుగా నటిస్తున్న ‘సెల్ఫీ’ అనే సినిమా ఫిబ్రవరి 24న ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ అక్షయ్ కుమార్ “Fans make a star. Fans can also break a star! Find…