Home
Sekhar Kammula
Sekhar Kammula News
-
‘లవ్ స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సమంత?
నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్ స్టోరీ’.. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదీన థియేటర్లోకి రాబోతోంది. ‘లవ్ స్టోరీ’ సినిమాపై అభిమానులు బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ అభిమానులకు విపరీతంగా నచ్చాయి. అయితే సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కొద్దిసేపటి క్రితమే ప్రారంభించారు. ఈ ఈవెంట్కు ముఖ్య అతిథులుగా మెగాస్టార్… -
‘లవ్ స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ – Live
సెప్టెంబర్ 24వ తేదీన రాబోతున్న ‘లవ్ స్టోరీ’ సినిమాపై అభిమానులు బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు. నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటించగా.. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ అభిమానులకు విపరీతంగా నచ్చాయి. అయితే సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో యూనిట్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేసింది. కాగా నేడు సాయంత్రం జరుగనున్న ఈ ఈవెంట్కు ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, కింగ్… -
చైతూ ‘లవ్ స్టోరీ’ పై వెంకీమామ ఏమన్నాడంటే ?
అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన “లవ్ స్టోరీ” సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ఇప్పటికే సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ సినిమా సెప్టెంబర్ 24న విడుదల కానుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ 19న జరగనుండగా.. ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రానున్నారు. అక్కినేని నాగార్జున కూడా ఈ ఈవెంట్ కు హాజరుకానున్నారు. ఇక ఇటీవలే విడుదలైన ‘లవ్… -
“లవ్ స్టోరీ” ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా ?
“లవ్ స్టోరీ”ని ఏ ముహూర్తాన మొదలు పెట్టారో ఏమో కానీ వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. ఇప్పటికే 2021 ఏప్రిల్ 16 విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఆ తరువాత సెప్టెంబర్ 10 అన్నారు. వినాయక చవితి కానుకగా ఈ చిత్రం విడుదల కానుందని సంబర పడిన ప్రేక్షకుల ఆనందాన్ని ఆవిరి చేస్తూ సెప్టెంబర్ 24కు సినిమా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు. ఎట్టకేలకు “లవ్ స్టోరీ” ఈ నెల… -
చైతూ ‘లవ్ స్టొరీ’కి భారీ రెస్పాన్స్
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “లవ్ స్టోరీ”. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్, రామ్ మోహన్ రావు నిర్మించారు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 16న థియేటర్లలో సందడి చేయాల్సింది. కానీ కరోనా, లాక్ డౌన్ కారణంగా ఈ లవ్ స్టోరీ విడుదల వాయిదా పడింది. అప్పటి నుంచి ప్రేక్షకులు ఈ సినిమా విడుదల గురించి… -
‘ప్రేమ్ నగర్’ను గుర్తు చేసిన నాగార్జున
అక్కినేని నాగచైతన్య లేటెస్ట్ మూవీ ‘లవ్ స్టోరీ’ సెప్టెంబర్ 24న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. విశేషం ఏమంటే అది అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘ప్రేమ్ నగర్’ మూవీ విడుదలైన రోజు. సరిగ్గా ఈ యేడాది సెప్టెంబర్ 24వ తేదీకి ‘ప్రేమ్ నగర్’ మూవీ విడుదలై 50 సంవత్సరాలు పూర్తవుతుంది. సో… ఈ శుభదినాన ఆయన మనవడు నాగ చైతన్య సినిమా ‘లవ్ స్టోరీ’ విడుదల కావడం కాకతాళీయమే అయినా అక్కినేని అభిమానులంతా ఆనందించే అంశమిది. చిత్రం ఏమంటే…… -
సమంత ‘లవ్ స్టోరీ’ గురించి ఏం చెప్పాలనుకుంటోంది!?
నిప్పు లేనిదే పొగరాదని కొందరంటారు. కానీ మీడియా నిప్పులేకుండానే పొగను సృష్టిస్తుందని మరికొందరు వాపోతుంటారు. అయితే ఫిల్మ్ సెలబ్రిటీస్ చేసే కొన్ని పనులు చూస్తే… అవి నిప్పులేకుండానే పొగను సృష్టించడం కాదనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా సమంత, నాగచైతన్య విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పంజరంలో తాను ఉండలేని నర్మగర్భంగా ఓ మీడియా సంస్థకు సమంత చెప్పిందనే వార్తలు రావడంలో అందులో నిజం ఉందని చాలా మంది భావించారు. అయితే ఆ తర్వాత… -
అన్ని రకాల షేడ్స్తో.. దుమ్మురేపిన ‘లవ్ స్టోరీ’ ట్రైలర్
యంగ్ టాలీవుడ్ స్టార్స్ నాగ చైతన్య, సాయిపల్లవి నటించిన ‘లవ్ స్టోరీ’ చిత్రం ఈ నెల 24న విడుదల కానున్న విషయం తెలిసిందే.. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్లకు శ్రీకారం చుట్టారు మేకర్స్. తాజాగా లవ్ స్టోరీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ సన్నివేశాలతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. శేఖర్ కమ్ముల మార్క్ సినిమా అయినప్పటికీ ట్రైలర్ మాత్రం చాలా ఫ్రెష్ గా మలిచారు. సాధారణంగా ప్రేమకథ చిత్రాలు చూడ్డానికి యూత్ ఎక్కువగా… -
వెనక్కి తగ్గిన ‘లవ్ స్టోరీ’
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అమిగోస్ క్రియేషన్స్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ నిర్మించిన ‘లవ్ స్టోరీ’ చిత్రం విడుదల మరోసారి వాయిదా పడింది. కోవిడ్ కారణంగా ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ చిత్రం వినాయకచవితి కానుకగా సెప్టెంబర్ 10న ఖచ్చితంగా విడుదలవుతుందని భావించారు. ఆ మేరకు అధికారికంగా ప్రకటించారు కూడా. అయితే నాని నటించిన ‘టక్ జగదీష్’ అదే రోజున ఓటీటీలో విడుదల కానుండటంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్ రేట్లు, సినిమా థియేటర్లలో… -
‘లవ్ స్టోరీ’ రివ్యూ రాసుకుంటున్న శేఖర్ కమ్ముల !
సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమా కథలు ఎలా సాగుతాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సున్నితమైన భావోద్వేగాలే ఆయన సినిమాలకు బలం. ఎంత నెమ్మదిగా చెప్పితే అంతా గట్టిగా హృదయాల్లో నిలుస్తాయనడానికి ఆయన సినిమాలే ఉదాహరణలు. అయితే కొన్నిసార్లు ఆ నిడివే సినిమాకు బలహీనతగా కూడా మారుతోంది. నిజానికి శేఖర్ కమ్ముల తన కథకు తగ్గట్టుగా సన్నివేశం ఎంత సమయం తీసుకోవాలనే దానిలో పర్ఫెక్ట్ ప్లాన్ చేస్తారు. అయితే కాలక్రమములో, ఈ ఇంటర్ నెట్ ప్రపంచంలో ప్రేక్షకుల అభిరుచి…
తాజావార్తలు
-
Virender Sehwag: “కుర్రోడు కుమ్మేశాడు”.. గిల్, వైభవ్ సూర్యవంశీ క్లబ్లో చేరిన వీరేంద్ర సెహ్వాగ్ ముద్దుల కొడుకు..
-
Traffic Rules: పాత బైక్లు, కార్లు రోడ్డుపైకి వస్తే సీజ్.. బీఎస్-3, బీఎస్-4 వాహనాలపై బ్యాన్!
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!
-
Vangaveeti Radha: జనసేన కార్పొరేటర్లకు సన్మానం.. బెజవాడ అభివృద్ధిపై వంగవీటి రాధా కీలక వ్యాఖ్యలు
-
India Unemployment Rate 2026: దేశంలో నిరుద్యోగం తగ్గుముఖం.. 5.1 శాతానికి పడిపోయిన నిరుద్యోగ రేటు!
ట్రెండింగ్
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!
-
రోల్స్ రాయిస్కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!
-
New Zealand Test Squad: టీమిండియాతో టెస్ట్ సమరానికి కివీస్ రెడీ.. 14 మందితో జట్టు ప్రకటన!
-
National Education Day 2026: బట్టీ పద్ధతులకు చెక్.. ఏఐ యుగంలో ‘క్రిటికల్ థింకింగ్’
-
Kitchen Storage Tips : ఆవాలు ఎక్కువ కాలం తాజాాగా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే పాడవవు