Home
Sekhar Kammula
Sekhar Kammula News
-
దాదాపు ఆ తేదీని ‘లవ్ స్టోరీ’ లాక్ చేసినట్టే!
సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న ‘లవ్ స్టోరీ’ చిత్రంపై ప్రేక్షకులు చాలా ఇంట్రెస్టింగ్ గా వున్నా.. సినిమా వాయిదా పడుతుండటంతో నిరుత్సాహ పడుతున్నారు. ప్రస్తుతం థియేటర్లో సినిమాలు ఆడుతున్న ఎప్పుడో రావాల్సిన లవ్ స్టోరీ చిత్రం ఇంకా రాకపోవడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా చిత్రయూనిట్ ను అప్డేట్ కోరుతున్నారు. ఇక ఓటీటీ వస్తుందోనన్న అనుమానాలను నిర్మాతలు కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం మేరకు.. లవ్ స్టోరీ చిత్రం ‘వినాయక… -
సౌతిండియాలో ‘సారంగ దరియా’ సాంగ్ మరో రికార్డ్!
సినిమా విడుదలైన తర్వాత కథ వేరు! కానీ మూవీ రిలీజ్ కు ముందే సంచలన విజయాన్ని అందుకొంది ‘లవ్ స్టోరీ’లోని సారంగ దరియా సాంగ్! రోజు రోజుకూ ఈ సాంగ్ లిరికల్ వీడియో వీక్షకుల సంఖ్య సోషల్ మీడియాలో పెరిగిపోతూ ఉంది. ఇప్పటి వరకూ దీనికి 300 ప్లస్ మిలియన్ వ్యూస్ దక్కాయి. ఓ లిరికల్ వీడియో అతి తక్కువ సమయంలో ఇంత ఆదరణ పొందడం అనేది సౌత్ లో ఇదే మొదటిసారి. అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి… -
“లవ్ స్టోరీ” కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ ?
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “లవ్ స్టోరీ”. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్, రామ్ మోహన్ రావు నిర్మించారు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 16న థియేటర్లలో సందడి చేయాల్సింది. కానీ కరోనా, లాక్ డౌన్ కారణంగా ఈ లవ్ స్టోరీ విడుదల వాయిదా పడింది. ఈ సినిమా విడుదలపై ఇంకా సస్పెన్స్ నెలకొంది. ప్రేక్షకులు… -
ఆ స్పష్టత రానిదే.. ‘లవ్ స్టోరీ’పై అప్డేట్ రాదట!
అక్కినేని హీరో నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఏప్రిల్ 16న విడుదలకావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటన చేసింది. అయితే ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో వాయిదా పడిన సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో లవ్ స్టోరీ కూడా ఆగస్టు… -
ఈ నెలలోనే శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’!
సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘లవ్ స్టోరీ’.. అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లు తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ లోనే రిలీజ్ కావాల్సివుండగా కరోనా సెకండ్ వేవ్ తో వాయిదా పడింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు రీ-ఓపెన్ కానున్న నేపథ్యంలో విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే చాలా చోట్ల థియేటర్లు ముస్తాబు అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ‘లవ్ స్టోరీ’ ఈ నెల 30వ తేదీన ఈ… -
శేఖర్ కమ్ముల, ధనుష్ మూవీలో మరో హీరో ?
టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కోలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో ధనుష్ తో సినిమా తీయబోతున్నట్టు గత నెల ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాపై ఆసక్తి అంచనాలతో పాటు పలు ఊహాగానాలు కూడా జోరందుకున్నాయి. అమెరికా నుంచి ఇటీవలే హైదరాబాద్ చేరుకున్న ధనుష్ ను మరోసారి కలిసి శేఖర్ కమ్ముల ఫైనల్ స్క్రిప్ట్ గురించి చర్చించారు. సినిమా నిర్మాతలతో శేఖర్ కమ్ముల, ధనుష్ కలిసి ఉన్న పిక్స్ నెట్టింట్లో వైరల్ అయిన విషయం… -
ఆహాలో ‘లవ్ స్టోరి’… అధికారికంగానే…
కరోనా-లాక్ డౌన్ అల్లు అరవింద్ ఓటీటీ ‘ఆహా’కి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఇందులో చాలా వరకు చిన్న సినిమాలు, సిరీస్‌లే. నిజానికి చాలా వరకూ డబ్బింగ్ సినిమాలే. ఇప్పటి వరకూ ఆహాలో రిలీజైన పెద్ద తెలుగు సినిమా ‘క్రాక్’ మాత్రమే. థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా రిలీజ్ అయిన పెద్ద సినిమాలు నిల్. ఇప్పుడు వరుసగా పేరున్న నటీనటులు, టెక్నీషియన్లతో వెబ్ సిరీస్ తీస్తూ… థియేట్రికల్ రిలీజ్ తర్వాత డిజిటల్ రిలీజ్‌కు కొన్ని పెద్ద సినిమాలను ఆహాలోకి… -
నిర్మాతలతో పాటు ధనుష్ ను కలిసిన శేఖర్ కమ్ముల
టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కాంబినేషన్ లో ఓ భారీ మూవీ ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. గత నెలలో ఈ విషయాన్నీ దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రకటించగా… సోషల్ మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఏషియన్ సినిమాస్ బ్యానర్ పై ఈ ప్రాజెక్టును తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి చిత్రీకరించి విడుదల చేయనున్నారు. తాజాగా శేఖర్ కమ్ముల, నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, సునీల్… -
ధనుష్-శేఖర్ కమ్ముల మూవీ: మరో ఇంట్రెస్టింగ్ గాస్సిప్!
తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో త్వరలోనే ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఇది తెరకెక్కనుంది. నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు, శేఖర్ కమ్ముల, ధనుష్ కలిసి నిర్మించనున్నారు. ధనుష్ తెలుగులో నటించనున్న ఫస్ట్ మూవీ ఇదే. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్, షూటింగ్ వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. ఇదిలావుంటే, ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి గాసిప్స్ వార్తలు ఎక్కువ అయ్యాయి. హీరోయిన్ ఎంపిక మొదలు, ధనుష్… -
అభిమానుల ప్రేమను అంచనా వేస్తున్న ‘లవ్ స్టోరీ’!
తెలంగాణ రాష్ట్రంలో కరోనా లాక్డౌన్ ఎత్తివేయడంతో పాటు సినిమా థియేటర్లును కూడా తెరుచుకోవచ్చు అని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దాంతో సినిమా ప్రేమికులు రెండు నెలల తర్వాత థియేటర్లు ఓపెన్ కావడంపై హర్షం వ్యక్తం చేశారు. కానీ సినిమా థియేటర్ యాజమాన్యాలు మాత్రం పెద్ద సినిమాలు వచ్చేదాకా ఎదురుచూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఏపీలోను థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో కొత్త సినిమాలు విడుదల తేదీలను ప్రకటించే పనిలో పడ్డాయి. అయితే థియేటర్లు…
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్‌రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!