నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం లవ్ స్టోరీ.. సెప్టెంబరు 24న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రీ రిలీజ్ వేడుకని చిత్రబృందం ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్‌కి బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్‌తో కలిసి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరైయ్యారు. దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ‘అమీర్ ఖాన్ ను అభిమానించే వాళ్లలో నేనూ ఒకర్ని. ఆయన సినిమా ఖయామత్ తే ఖయామత్ తక్ చూసినప్పుడు లవర్ బాయ్ ఇమేజ్…