మాచో హీరో గోపీచంద్ లేటెస్ట్ మూవీ “సీటిమార్” విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలకు మరో నాల్రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో సినిమా ప్రమోషన్లను జోరుగా సాగిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్ కు విశేషమైన స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ను ప్రకటిస్తూ మేకర్స్ కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. అందులో మెగా అప్డేట్ అని స్పెషల్ గా మెన్షన్ చేయడం…