శ్రీ ధనలక్ష్మి మూవీస్ పతాకంపై ఎమ్.వినయ్ బాబు దర్శకత్వంలో బీసు చందర్ గౌడ్ నిర్మిస్తున్న చిత్రం `సీతారామపురంలో ఒక ప్రేమ జంట`. గ్రామీణ వాతావరణంలో సాగే ఈ ప్రేమకథా చిత్రంతో రణధీర్ హీరోగా, నందిని రెడ్డి హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా టీజర్ ఆవిష్కరణ గురువారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ‘పాటలు, టీజర్ చూశాక చక్కటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రమని అర్థమవుతోంది.…