దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గురించి పరిచయం అక్కర్లేదు. ‘కొత్త బంగారులోకం’ సినిమాతో డైరెక్టర్‌గా సూపర్ హిట్ అందుకున్న అయిన దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తీసుకొని ఏకంగా మహేష్ బాబు-వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే క్లాసిక్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అసలు మహేష్ బాబుతో ఇలాంటి సినిమా ట్రై చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.ఇక బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమాను ఇప్పటికి టీవీలో, యూట్యూబ్‌లో చూస్తూనే ఉన్నారు…
Mahesh Babu : గత రెండేళ్లుగా రీ రిలీజుల ట్రెండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఆఖరికి వాటి మీద ఆసక్తి సన్నగిల్లే దాకా వచ్చేసింది. అయితే ఇది అన్ని సినిమాలకు వర్తించదు.