ఈమద్య కాలంలో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా వరుస సినిమాలు సందర్భని బట్టి విడుదలవుతూ వస్తున్నాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ కూడా మాస్టర్ ప్లాన్ తో రాబోతున్నాడు. ఇంతకీ ఏంటా ప్లాన్ అంటే.. Also Read:Regina Cassandra: ఆయన ఇంత పెద్ద హీరో ఎలా అయ్యాడో తెలీడంలేదు: రెజీనా బాక్సాఫీస్ వద్ద మాస్ హీరోల్లో ఒకడిగా గుర్తింపు…
తెలుగు సినీ రంగంలో దర్శకుడిగా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న దర్శకుల్లో ఒకరైన కె.విజయ్‌భాస్కర్ మళ్లీ ఓ సరికొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రానికి శ్రీకారం చుట్టాడు. నువ్వేకావాలి, మన్మథుడు, మల్లీశ్వరి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాలను తెరకెక్కించిన ఆయన స్వీయ దర్శకత్వంలో ఉషా పరిణయం బ్యూటిఫుల్ టైటిల్‌తో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రానికి లవ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉపశీర్షిక. విజయ్‌భాస్కర్ క్రాఫ్ట్ ప్రొడక్షన్స్ పతాకంపైకె.విజయ్‌భాస్కర్ స్వీయ దర్శకత్వంలో రూపొందనున్న…
దిగ్గజ నటి, జాతీయ అవార్డు గ్రహీత ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన ‘భామాకలాపం 2’ ఇప్పుడు ఆహాలో ప్రసారం అవుతోంది. ఈ చిత్రంలో సీరత్ కపూర్, శరణ్య ప్రదీప్ కీలక పాత్రలు పోషించారు. మీడియా, పబ్లిక్‌కి వేసిన ప్రీమియర్లకు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.ప్రియమణి నటనకు ప్రత్యేక విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి రివ్యూలు కూడా వచ్చాయి. మొదటి పార్ట్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ రెండో పార్ట్ మీద భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.…
Seerat Kapoor’s Stunning Tricolor-Inspired Outfit: హీరోయిన్ సీరత్ కపూర్ గుర్తు ఉన్నారా? శర్వానంద్ ‘రన్ రాజా రన్’, రవితేజ ‘టచ్ చేసి చూడు’, సిద్దు జొన్నలగడ్డ హీరోగా ‘కృష్ణ అండ్ హిజ్ లీల’, ‘మా వింత గాథ వినుమ’ సినిమాల్లో నటించి తెలుగు ఆడియన్స్ కు ఆమె పరిచయం అయ్యారు. అంతేకాదు ఈ మధ్య ‘పుష్ప 2’ సినిమాలో ఆమె ఐటమ్ సాంగ్ చేస్తున్నారని కూడా ప్రచారం జరగగా ఆమె స్పందించారు కూడా. నిజానికి బన్నీతో…
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. వెండితెరపై కనిపించి దాదాపు రెండేళ్లు అవుతుంది. పుష్ప తరువాత బన్నీ.. ఇంకో సినిమా చేసింది లేదు. పుష్ప 2 కోసమే బన్నీ కష్టపడుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ నటిస్తోంది.