తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. అయితే దీనికి సంబంధించి ఛార్జీల వివరాలు బయటకు వచ్చాయి. రేపు సోమవారం (జనవరి 16) నుంచి ప్రయాణికులు ప్రయాణానికి టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ అనే రెండ�