Modis Cabinet: ప్రధానిగా మోదీ ఈ రోజు మూడో సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త మంత్రివర్గం ఖరారైంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి అవకాశం దక్కింది. తెలంగాణ నుంచి ఇద్దరు.. సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కాగా.. ఏపీ నుంచి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మ అవకాశం ఇవ్వాలని ప్రధాని మోడీ నిర్ణయించారు. ఎంపీ కిషన్ రెడ్డి,కరీంనగర్ ఎంపీ…