Kushi becomes second highest grossing non Tamil movie in 2023: తెలుగులో స్టార్ హీరోగా ప్రేక్షకుల అభిమానం పొందిన విజయ్ దేవరకొండ తమిళనాట కూడా ఆసక్తికరంగా తన క్రేజ్ చూపిస్తున్నారు. ఒక్కో సినిమాతో కోలీవుడ్ ఆడియన్స్ కు విజయ్ దేవరకొండ దగ్గరవుతున్నారు. అందుకు విజయ్ దేవరకొండ హీరోగా నటించిన “ఖుషి” సినిమా తమిళనాట హయ్యెస్ట్ కలెక్టెడ్ నాన్ తమిళ్ మూవీగా నిలవడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అసలు విషయం ఏమిటంటే క్లీన్ లవ్, ఫ్యామిలీ…