స్టార్ రేటింగ్ తో దూసుకుపోతున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్.. తెలుగులో ఏడో సీజన్ జరుపుకుంటుంది.. మొదటి వారం ఎలిమినేషన్ ను పూర్తి చేసుకున్న ఈ షో రెండో వారంలో జనాలకు ఊహించని విధంగా ఎలిమినేషన్ జరగనుంది.. మొదటివారంలో ప్రముఖ నటి కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యింది. తెలుగు రాకపోవడం, సరిగా టాస్కుల్లో పాల్గొనకపోవడం, పూర్ ఓటింగ్ ఆమె ఎలిమినేషన్‌కు ప్రధాన కారణాలుగా నిలిచాయి. మరి ఈ వారం ఎలిమినేట్ అవుతారన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.…