SEBI New Rule: స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నారా.. అయితే మీరు ఎప్పటికప్పుడు అప్ డేట్ ఉండాల్సిందే. ప్రస్తుతం డీలిస్టింగ్ నిబంధనలను సెబీ సమీక్షిస్తోంది. దీనికి సంబంధించి త్వరలో కొత్త సంప్రదింపు పత్రాలు జారీ చేయనున్నట్లు సెబీ చైర్మన్ మధబి పూరి బుచ్ తెలిపారు.