స్కూబా డైవర్‌కు సముద్రంలో భయానక దృశ్యం ఎదురైంది. అప్పటి దాకా సాఫీగా సాగిన ప్రయాణం.. హఠాత్తుగా ఊహించని పరిస్థితి ఎదురైంది. మొత్తానికి బతుకుజీవుడా అంటూ ప్రాణాలతో బయటపడ్డాడు.
మనుషులకు మాత్రమే కాదు జంతువులకు కూడా ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయి. అది అవసరం కూడా… ఇదే విషయాన్ని తెలియజేసింది ఒక సీల్. సాధారణంగా సముద్రాల్లో సీల్ చేపలు ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఓ స్కూబా డైవర్ సముద్రంలో డైవింగ్ కు వెళ్లగా… అక్కడ ఓ సీల్ అతన్ని కౌగింతలతో ఉక్కిరిబిక్కిరి చేసేసింది. అంతేకాదు ఆ సీల్ సదరు స్కూబా డైవర్ చేతులను పట్టుకుని హాగ్ చేయసుకోమని అడుగుతోంది కూడా. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోను…