తమిళ దర్శకులలో ప్రేమ్ కుమార్‌కు ప్రత్యేకమైన శైలి ఉంది. ఎందుకంటే, ఆయన ఇప్పటివరకు డైరెక్ట్ చేసింది కేవలం రెండు సినిమాలు మాత్రమే. అవి రెండూ తమిళంలో చెప్పుకోదగ్గ బ్లాక్‌బస్టర్ హిట్లు కావడమే కాక, ఎంతోమంది దర్శకులకు ఒక రకమైన కేస్ స్టడీ లాంటి సినిమాలు. ’96’ మరియు ‘సత్యం సుందరం’ లాంటి సినిమాలతో ఆయన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. Also Read:Ameerkhan : మణిరత్నంతో మూవీ చేస్తా.. ఆయన సినిమాలు హ్యూమన్ ఎమోషన్స్, బంధాల మధ్య…