ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) టెక్నాలజీ, దాని ఉపయోగాల గురించి ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.. 2022 లో అక్టోబర్‌లో పబ్‌మెడ్ సెంట్రల్ (PMC) జర్నల్‌లో పబ్లిషైన ఒక నివేదిక ప్రకారం వైద్య రంగంలో చాలా మేలు చేస్తోంది. ప్రస్తుతం బ్రెస్ట్ క్యాన్సర్‌తోపాటు వివిధ రకాల రోగ నిర్ధారణకు సంబంధించిన స్క్రీనింగ్ టెస్టులలో AI టెక్నాలజీ కీలకంగా ఉంటోంది. ఇది కచ్చితమైన ఫలితాలను అందించగలదనే నమ్మకం కూడా కలిగిస్తున్నందున ఏఐ ఆధారిత మెడికల్ పరికరాలు, మెషిన్లవైపు వైద్యులతో పాటు…